(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.59. అధ్యాయః 059
Mahabharata - Shalya Parva - Chapter Topics
భీమసేనేన దుర్యోధనస్యోరుభేదనం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంచయ ఉవాచ। 9-59-0x(5231)(63480)
సముదీర్ణం తతో దృష్ట్వా సంగ్రామం కురుముఖ్యయోః।
అబ్రవీదర్జునస్తత్ర వాసుదేవం యశస్వినం॥ 9-59-1(63481)
అనయోర్వీరయోర్యుద్ధే కో జ్యాయాన్భవతో మతః।
కస్య వా కో గుణో జ్యాయానేతద్వద జనార్దన॥ 9-59-2(63482)
వాసుదేవ ఉవాచ। 9-59-3x(5232)
ఉపదేశోఽనయోస్తుల్యో భీమస్తు బలవత్తరః।
కృతీ యత్నపరస్త్వేష ధార్తరాష్ట్రో వృకోదరాత్॥ 9-59-3(63483)
భీమసేనస్తు ధర్మేణ యుధ్యమానో న జేష్యతి।
అన్యాయేన తు యుధ్యన్వై హన్యాదేవ సుయోధనం॥ 9-59-4(63484)
మాయయా నిర్జితా దేవైరసురా ఇతి నః శ్రుతం।
విరోచనస్తు శక్రేణ మాయయా నిర్జితః స వై॥ 9-59-5(63485)
మాయయా చాక్షిపత్తేజో వృత్రస్య బలసూదనః।
తస్మాన్మాయామయం వీర ఆతిష్ఠతు వృకోదరః॥ 9-59-6(63486)
ప్రతిజ్ఞాతం చ భీమేన ద్యూతకాలే ధనంజయ।
ఊరూ భేత్స్యామి తే సంఖ్యే గదయేతి సుయోధనం॥ 9-59-7(63487)
సోఽయం ప్రతిజ్ఞాం తాం చాపి పారయత్వరికర్శనః।
మాయావినం తు రాజానం మాయయైవ నికృంతతు॥ 9-59-8(63488)
యద్యేష బలమాస్థాయ న్యాయేన ప్రహరిష్యతి।
విషమస్థస్తతో రాజా భవిష్యతి యుధిష్ఠిరః॥ 9-59-9(63489)
పునరేవ తు వక్ష్యామి పాండవేయ నిబోధ మే।
ధర్మరాజాపరాధేన భయం నః పునరాగతం॥ 9-59-10(63490)
కృత్వా హి సుమహత్కర్మ హత్వా భీష్మముఖాన్కురూన్।
జయః ప్రాప్తో యశః ప్రాగ్ర్యం వైరం చ ప్రతియాతితం।
తదేవం విజయః ప్రాప్తః పునః సంశయితః కృతః॥ 9-59-11(63491)
అబుద్ధిరేషాం మహతీ ధర్మరాజస్య పాండవ।
యదేకవిజయే వీర పణితం కృతమీదృశం॥ 9-59-12(63492)
సుయోధనః కృతీ వీర ఏకాయనగతస్తథా॥ 9-59-13(63493)
అపి చోశనసా గీతః శ్రూయతేఽయం పురాతనః।
శ్లోకస్తత్త్వార్థసహితస్తన్మే నిగదతః శృణు॥ 9-59-14(63494)
పునరావర్తమానానాం భగ్నానాం జీవితైషిణాం।
భేతవ్యమరిశేషాణామేకాయనగతా హి తే॥ 9-59-15(63495)
[సాహసోత్పతితానాం చ నిరాశానాం చ జీవితే।
న శక్యమగ్రతః స్థాతుం శక్రేణాపి ధనంజయ]॥ 9-59-16(63496)
సుయోధనమిమం భగ్నం హతసైన్యం హదం గతం।
పరాజితం వనప్రేప్సుం నిరాశం రాజ్యలంభనే।
కోఽన్విష్య సంయుగే ప్రాజ్ఞః పునర్ద్వంద్వే సమాహ్వయేత్॥ 9-59-17(63497)
అపి నో నిర్జితం రాజ్యం న హరేత సుయోధనః।
యస్త్రయోదశవర్షాణి గదయా కృతనిశ్రమః।
చరత్యూర్ధ్వం చ తిర్యక్వ భీమసేనిఘాంసయా॥ 9-59-18(63498)
ఏనం చేన్న మహాబాహురన్యాయేన హనిష్యతి।
ఏష వః కౌరవో రాజా ధార్తరాష్ట్రో భవిష్యతి॥ 9-59-19(63499)
సంజయ ఉవాచ। 9-59-20x(5233)
ధనంజయస్తు శ్రుత్వైతత్కేశవస్య మహాత్మనః।
ప్రేక్షతో భీమసేనస్య సవ్యమూరుమతాడయత్॥ 9-59-20(63500)
గృహ్య సంజ్ఞాం తతో భీమో గదయా వ్యచరద్రణే।
మండలాని విచిత్రాణి యమకానీతరాణి చ॥ 9-59-21(63501)
దక్షిణం మండలం సవ్యం గోమూత్రికమథాపి చ।
వ్యచరత్పాండవో రాజన్నరిం సంమోహయన్నివ॥ 9-59-22(63502)
తథైవ తవ పుత్రోఽపి గదామార్గవిశారదః।
వ్యచరల్లఘు చిత్రం చ భీమసేనజిఘాంసయా॥ 9-59-23(63503)
ఆధున్వంతౌ గదే ఘోరే చందనాగరురూషితే।
వైరస్యాంతం పరీప్సంతౌ రణే క్రుద్ధావివాంతకౌ॥ 9-59-24(63504)
అన్యోన్యం తౌ జిఘాంసంతౌ ప్రవీరౌ పురుషర్షభౌ।
యుయుధాతే గరుత్మంతౌ యథా నాగామిషైషిణౌ॥ 9-59-25(63505)
మండలాని బిచిత్రాణి చరతోర్నృపభీమయోః।
గదాసంపాతజాస్తత్ర ప్రజజ్ఞుః పావకార్చిషః॥ 9-59-26(63506)
సమం ప్రహరతోస్తత్ర శూరయోర్బలినోర్మృధే।
క్షుబ్ధయోర్వాయునా రాజంద్వయోరివ సముద్రయోః॥ 9-59-27(63507)
తయోః ప్రహరతోస్తుల్యం మత్తకుంజరయోరివ।
గదానిర్ఘాతసం హాదః ప్రహారాణామజాయత॥ 9-59-28(63508)
తస్మింస్తదా సంప్రహారే దారుణే సంకులే భృశం।
ఉభావపి పరిశ్రాంతౌ యుధ్యమానావరిందమౌ॥ 9-59-29(63509)
తౌ ముహూర్తే సమాశ్వస్య పునరేవ పరంతప।
అభ్యహారయతాం క్రుద్ధౌ ప్రగృహ్య మహతీ గదే॥ 9-59-30(63510)
తయోః సమభవద్యుద్ధం ఘోరరూపమసంవృతం।
గదానిపాతై రాజేంద్ర తక్షతోర్వై పరస్పరం॥ 9-59-31(63511)
సమరే ప్రద్రుతౌ తౌ తు వృషభాక్షౌ తరస్వినౌ।
అన్యోన్యం జఘ్నతుర్వీరౌ పంకస్థౌ మహిషావివ॥ 9-59-32(63512)
జర్ఝరీకృతసర్వాంగౌ రుధిరేణాభిసంప్లుతౌ।
దదృశాతే హిమవతి పుష్పితావివ కింశుకౌ॥ 9-59-33(63513)
దుర్యోధనస్తు పార్థేన వివరే సంప్రదర్శితే।
ఈషదుత్స్మయమానస్తు సహసా ప్రససార హ॥ 9-59-34(63514)
తమభ్యాశగతం ప్రాజ్ఞః క్షణే ప్రేక్ష్య వృకోదరః।
అవాక్షిపద్గదాం తస్మిన్వేగేన మహతా బతీ॥ 9-59-35(63515)
అవక్షేపం తు తం దృష్ట్వా పుత్రస్తవ విశాంపతే।
అపాసర్పత్తతః స్థానాత్సా మోఘా న్యపతద్భువి॥ 9-59-36(63516)
మోక్షయిత్వా ప్రహారం తం సుతస్తవ సుసంభ్రమాత్।
భీమసేనం చ గదయా ప్రాహరత్కురుసత్తమ॥ 9-59-37(63517)
తస్య విస్యందమానేన రుధిరేణామితౌజసః।
ప్రహారగురుపాతాచ మూర్ఛేవ సమజాయత॥ 9-59-38(63518)
తన్నావుధ్యత పుత్రస్తే పీడితం పాండవం రణే।
ధారయామాస భీమోఽపి శరీరమతిపీడితం॥ 9-59-39(63519)
అమన్యత స్థితం హ్యేనం ప్రహరిష్యంతమాహవే।
అతో న ప్రాహరత్తస్మై పునరేవ తవాత్మజః॥ 9-59-40(63520)
తతో ముహూర్తనాశ్వస్య దుర్యోధనముపస్థితం।
దేగేనాభ్యయతద్రాజన్గదామాదాయ పాండవః॥ 9-59-41(63521)
తమాపతంతం సంప్రేక్ష్య సంరబ్ధగమితౌజసం।
మోధమస్య ప్రహారం తం చికీర్షుర్భరతర్షభ॥ 9-59-42(63522)
అవస్యానే మతిం కృత్వా పుత్రంతవ మహామనాః।
ఇయేషోత్పతితుం రాజంఛలయిష్యన్వృకోదరం॥ 9-59-43(63523)
అబుధ్యద్భీమసేనస్తు రాజ్ఞస్తస్య చికీర్షితం।
అచాస్య సమమిద్రుత్య సముత్పత్య చ సింహవత్॥ 9-59-44(63524)
సత్యా వంచవతో రాజన్పునరేవోత్పతిష్యతః।
ఊరుభ్యాం ప్రాహిణోద్రాజన్గదాం వేగేన పాండవః॥ 9-59-45(63525)
సా వజ్రనిష్పేషసమా ప్రహితా భీమకర్మణా।
ఊరూ దుర్యోధనస్యాథ బభంజ ప్రియదర్శనౌ॥ 9-59-46(63526)
స పపాత నరవ్యాఘ్రో వసుధామనునాదయన్।
భగ్నోరుర్భీమసేనేన పుత్రస్తవ మహీపతే॥ 9-59-47(63527)
వవుర్వాతాః సనిర్ఘాతాః పాంసువర్షం పపాత చ।
చచాల పృథివీ చాపి సవృక్షక్షుపపర్వతా॥ 9-59-48(63528)
తస్మిన్నిపతితే వీరే పత్యౌ సర్వమహీక్షితాం।
మహాస్వనా పునర్దీప్తా సనిర్ఘాతా భయంకరీ।
పపాత చోల్కా మహతీ పతితే పృథివీపతౌ॥ 9-59-49(63529)
తథా శోణితవర్షం చ పాంసువర్షం చ భారత।
వవర్ష మఘవాంస్తత్ర తవ పుత్రే నిపాతితే॥ 9-59-50(63530)
యక్షాణాం రాక్షసానాం చ పిశాచానాం తథైవ చ।
అంతరిక్షే మహాన్నాదస్తత్ర భారత శుశ్రువే॥ 9-59-51(63531)
తేన శబ్దేన ఘోరేణ మృగాణామథ పక్షిణాం।
జజ్ఞే ఘోరతరః శబ్దో బహూనాం సర్వతోదిశం॥ 9-59-52(63532)
యే తత్ర వాజినః శేషా గజాశ్చ మనుజైః సహ।
ముముచుస్తే మహానాదం తవ పుత్రే నిపాతితే॥ 9-59-53(63533)
బేరీశంఖమృదంగానామభవచ్చ స్వనో మహాన్।
అంతర్భూమిగతశ్చైవ తవ పుత్రే నిపాతితే॥ 9-59-54(63534)
[బహుపాదైర్బహుభుజైః కబంధైర్ఘోరదర్శనైః।
నృత్యద్భిర్భయదైర్వ్యాప్తా దిశస్తత్రాభవన్నృప॥ 9-59-55(63535)
ధ్వజవంతోఽస్త్రవంతశ్చ శస్త్రవంతస్తథైవ చ।
ప్రాకంపంత తతో రాజంస్తవ పుత్రే నిపాతితే]॥ 9-59-56(63536)
హదాః కూపాశ్చ రుధిరముద్వేముర్నృపసత్తమ।
నద్యశ్చ సుమహావేగాః ప్రతిస్రోతోవహాఽభవన్॥ 9-59-57(63537)
పుల్లింగా ఇవ నార్యస్తు స్త్రీలింగాః పురుషాఽభవన్।
దుర్యోధనే తదా రాజన్పతితే తనయే తవ॥ 9-59-58(63538)
దృష్ట్వా తానద్భుతోత్పాతాన్పాంచాలాః పాండవైః సహ।
ఆవిగ్నమనసః సర్వే బభూవుర్భరతర్షభ॥ 9-59-59(63539)
యయుర్దేవా యథాకామం గంధర్వాప్సరసస్తథా।
కథయంతోఽద్భుతం యుద్ధం సుతయోస్తవ భారత॥ 9-59-60(63540)
తథైవ సిద్ధా రాజేంద్ర తథా వాతికచారణాః।
నరసింహౌ ప్రశంసంతౌ విప్రజగ్ముర్యథాగతం॥ ॥ 9-59-61(63541)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి గదాయుద్ధపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-59-15 అరిశేషాణో పంచంయర్థే షష్ఠీ॥
9-59-34 సహసైవాభిసారిత ఇతి క.ఛ.పాఠః॥
9-59-45 ధృత్యా వంచయత ఇతి క.ఛ.పాఠః॥
9-59-48 క్షుపః క్షుద్రవృక్షః॥
9-59-59 ఏకోనషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.